రుణాల పేరుతో పేదలను మోసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

రుణాల పేరుతో పేదలను మోసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

NLR: దుత్తలూరు మండలంలోని కట్ట కింద పల్లి హరిజన కాలనీ ఏఏ కాలనీలో రుణాలు ఇస్తామంటూ ఇద్దరు వ్యక్తులు పేద ప్రజలను మోసగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడారు. కనీసం వెయ్యి రూపాయల కూడా విలువ చేయని ఫ్యాను ను 3300 రూపాయలు కట్టించుకుని .. 55000 రుణం ఇస్తామని మోసగించారని వారు తెలియజేశారు.