అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా చర్యలు

అనధికారిక మార్కెటింగ్‌పై  టీజీ-రెరా చర్యలు

HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్‌సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్‌పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.