ఐద్వా మండల కమిటీ ఎన్నిక
AKP: రాంబిల్లి మండలం ఐద్వా కమిటిని కొత్తగా ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలుగా ఎస్. భూలక్ష్మి, కార్యదర్శిగా మంగతాయారు, సంయుక్త కార్యదర్శులుగా దోని లక్ష్మి, దేవుడమ్మ, మేరీ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఐద్వా అధ్యక్షరాలు మాణిక్యం మాట్లాడుతూ.. మద్యం, గంజాయిని అరికట్టాలన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.