'గొప్ప పరిపాలకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు'
SKLM: గొప్ప ప్రజా పరిపాలకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పియుసి ఛైర్మన్, ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం చంద్రబాబు 76వ జన్మదినోత్సవ వేడుకలు అన్న క్యాంటీన్ వద్ద నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి TDP శ్రేణులకు తినిపించారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన పరిపాలన దక్షుడన్నారు.