మీరు కూడా పోలీస్ కుటుంబంలో భాగమే: ఎస్పీ

మీరు కూడా పోలీస్ కుటుంబంలో భాగమే: ఎస్పీ

MDK: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన HG-296 శివరాం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోలీస్ శాఖ నుంచి రూ.20,000/- తోటి సిబ్బంది నుంచి రూ.1,03,701/- మొత్తం రూ.1,23,701/- చెక్కులను జిల్లా SP శ్రీనివాసరావు గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. SP మాట్లాడుతూ.. మీరు కూడా పోలీస్ కుటుంబంలో భాగమే, ఎల్లప్పుడూ శాఖ మీకు అండగా ఉంటుందని అన్నారు.