మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

NLG: దేవరకొండలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఇంటర్ రెండవ సంవత్సరం పాసైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. హరిప్రియ బుధవారం తెలిపారు. విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని 90% ఎస్టీ (గిరిజన) వారికి మొదటి అవకాశం ఉంది.