ఆర్థిక ఇబ్బందులు భరించలేక యువకుడు మృతి

ఆర్థిక ఇబ్బందులు భరించలేక యువకుడు మృతి

KMR: ఆర్థిక ఇబ్బందులు భరించలేక రాజంపేటకు చెందిన గొడుగు సుధాకర్ (30) అనే యువకుడు తన జీవితం పట్ల విరక్తి చెంది కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సుదీర్ఘకాలంగా అతను ఆర్థికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి ఎస్సై రంజిత్ కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు.