మంత్రి నిమ్మల నేటి పర్యటన వివరాలు

మంత్రి నిమ్మల నేటి పర్యటన వివరాలు

ప్రకాశం: నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ దోర్నాలలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం కొత్తూరు వద్ద  తీగలేరు వాగును పరిశీలిస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్‌ను సందర్శిస్తారు. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు.