తూకాల్లో జాప్యం.. రైతులకు శాపం

తూకాల్లో జాప్యం.. రైతులకు శాపం

SRCL: అన్నదాతలకు అకాల వర్షాలు శాపంగా మారాయాయి. యాసంగి సీజన్‌లో వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించగా తూకాల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. తరుచుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిముద్దవుతోంది. తడిసిన ధాన్యాన్ని తిరిగి ఆరబెడుతూ తమవంతు క్రమసంఖ్య రాకకోసం కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.