వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఎస్పీ

వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఎస్పీ

SRCL: గంభీరావుపేట మండలం గంభీరావుపేట -- లింగన్నపేట గ్రామాల మధ్య వరద ప్రవాహాన్ని బుధవారం ఎస్పీ మహేష్ బిగితే పరిశీలించారు. వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోవడంతో అటువైపు ఎవరు పోకుండా ఇరువైపులా భారీకేడ్లు, చూస్తే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరం మేరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్సైని ఆదేశించారు.