సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూనం కృష్ణ దొర ఘన విజయం సాధించారు. కృష్ణ దొర విజయంపై అటవీ కార్పొరేషన్ ఛైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో సమీప అభ్యర్థిపై ఆయన 1400 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు.