'నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

'నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'

SDPT: చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డాక్టర్ భాస్కర్ డిప్యుటేషన్ రద్దు చేసి వెంటనే ఇక్కడ విధుల్లో చేరాలని ఆదేశించారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన సీహెచ్ లింగయ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.