VIDEO: విద్యార్థులకు నేషనల్ క్లీన్ ఎయిర్ పోగ్రామ్‌పై అవగాహన

VIDEO: విద్యార్థులకు నేషనల్ క్లీన్ ఎయిర్ పోగ్రామ్‌పై అవగాహన

నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక బీవీ నగర్ లోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు ఎయిర్ పొల్యూషన్ అవేర్నెస్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ పోస్టర్ డ్రాయింగ్ అంశాలలో పోటీలు జరిగాయి. దాదాపు వందమంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.