మీనామృతం తయారీపై అవగాహన

SKLM: కంచిలి మండలం చంద్రుపుట్టుగలో మీనామృతం తయారీ ఉపయోగాలను రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. చీడపీడల నివారణ, పంట ఎదుగుదలకు జీవామృతం ఎంతగానో తోడ్పడుతుందని మండల యాంకర్ శివానందం తెలిపారు. వీటిని బాటిల్లో పొరలుగా వేసి, చివరగా బెల్లం ఉండేలా మూత బిగించాలన్నారు. 25 రోజుల తర్వాత మిశ్రమం తయారవుతుందని పేర్కొన్నారు.