KU విద్యార్థులకు ALERT..!

KU విద్యార్థులకు ALERT..!

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 2026లో నిర్వహించనున్న II, IV, VI సెమిస్టర్ (రెగ్యులర్ & బ్యాక్‌లాగ్) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 7వ తేదీ వరకు, రూ. 50 జరిమానాతో ఏప్రిల్ 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ కళాశాలల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.