రైతులు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి'

రైతులు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి'

NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ఏడీఏ, MAO రఘునాధ రెడ్డి మాట్లాడుతూ... నారు పోసుకునే రైతులు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల, తొలి విడతలోని శిలీంద్ర కారక వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు.