చౌడేపల్లెలో కోడిపందాలు.. ఇద్దరు అరెస్ట్

చౌడేపల్లెలో కోడిపందాలు.. ఇద్దరు అరెస్ట్

CTR: కోడిపందాలు ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చౌడేపల్లె ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా దుర్గ సముద్రం పంచాయతీ బుటకపల్లిలో కోడిపందెం ఆడుతున్నట్టు తమకు సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బందితో కలిసి దాడులు చేసి రామమూర్తి, ఆనంద్‌ను పట్టుకున్నామన్నారు. కాగా, వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.18000 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు.