సన్న బియ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం

సన్న బియ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం

KMR: పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లప్ప పటేల్ అన్నారు. గురువారం పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లిలో రేషన్ షాపు వద్ద బ్యాగులు పంపిణీ చేశారు. పేదలందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు.