గండిడ్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి

గండిడ్‌లో ఘనంగా పండుగ సాయన్న జయంతి

MBNR: గండిడ్ మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పేదలను చైతన్య పరిచేందుకు పండుగ సాయన్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. పెద్దలను కొట్టి పేదలకు పెట్టాలన్న ఆలోచన విధానంతో ఆయన ముందుకు సాగరన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు.