'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి'

KMM: ఏనుకూరు మండలంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని వైరా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆన్నారు. బుధవారం మండలంలోని మాజీ సర్పంచులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నేతలు పాల్గొన్నారు.