మాల్యాద్రి స్వామి ఆలయానికి భారీ ఆదాయం

NLR: వలేటివారిపాలెం మండలంలోని ప్రసిద్ధ మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ. 13,85,947 ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ. 5,05,200, లడ్డూ ప్రసాదానికి రూ. 3,71,345, అన్నప్రసాదానికి రూ. 52,49,772, పూజలకు సంబంధించి రూ. 39,770, రూమ్ అద్దెల ద్వారా మరో రూ. 35,200 ఆదాయం వచ్చిందని వివరించారు.