కుడా చైర్మన్ ను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

కుడా చైర్మన్ ను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

WGL: వరంగల్, హనుమకొండ జిల్లాల కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షడు స్టాలిన్, జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ లు శుక్రవారం హనుమకొండ నగరంలోని కూడా కార్యాలయంలో చైర్మన్ వెంకట్రాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.