బాలబాలికల సంరక్షణ సామాజిక బాధ్యత: కలెక్టర్

బాలబాలికల సంరక్షణ సామాజిక బాధ్యత: కలెక్టర్

JN: బాలల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వారి భవిష్యత్తును సురక్షితంగా, సంతోషంగా మార్చడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బాల బాలికల రక్షణ, మానవ అక్రమ రవాణా అనే అంశాలపై ప్రజ్వల ఎన్జీవో, ఏకశిల బీఆర్ కాలేజీలో జిల్లా రిసోర్స్ పర్సన్‌కి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.