VIDEO: 4.87 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

VIDEO: 4.87 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

NTR: జిల్లా జల వనరుల శాఖ ఈఈ రవికిరణ్ ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు గురువారం తెలిపారు. ప్రస్తుతం 4.87 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం కల్పించినట్టు చెప్పారు. సాయంత్రానికి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో గస్తీ, కంట్రోల్ విభాగం ఏర్పాటు చేశారు.