రేపటి నుంచి ప్రమాణ స్వీకారం

రేపటి నుంచి ప్రమాణ స్వీకారం

NLR: వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పలు కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు MLA సురేష్ క్యాంపు కార్యాలయం తెలిపింది. 11న క్లస్టర్ ఇంఛార్జ్‌లు, కో-క్లస్టర్ ఇంఛార్జ్‌లు, యూనిట్ ఇంఛార్జ్‌లు, కో-యూనిట్ ఇంఛార్జ్‌లు, 12న విలేజ్ మెయిన్ కమిటీలు, 13న బూత్ ఇంఛార్జ్‌లు, కో-బూత్ ఇంఛార్జ్‌ల ప్రమాణోత్సవం జరుగుతుందన్నారు.