నేడు జిల్లాకు రానున్న మంత్రులు

నేడు జిల్లాకు రానున్న మంత్రులు

ఇవాళ నెల్లూరు జిల్లాలో మంత్రులు నారాయణ, ఆనం రామానారాయణ రెడ్డి పర్యటించనున్నారు. రేపు ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిచేందుకు మంత్రులు రానున్నారు. పర్యటనపై జిల్లా అధికారులతో వారు చర్చించనున్నారు.