మోటరోలా నుంచి కొత్త ఫోన్

మోటరోలా నుంచి కొత్త ఫోన్

మోటరోలా కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ67 పవర్ 5జీ ఇవాళ విడుదల కానుంది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, ప్రాసెసర్, మంచి కెమెరా పనితీరుతో ఆకట్టుకోనుంది. ఈ ఫోన్‌లో 7000 MAH సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 58 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ.15వేల నుంచి ప్రారంభం కానుంది.