VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, రజిని దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.