చట్టబద్ధతపై పూర్తి వివరణ ఇచ్చిన కేటీఆర్

చట్టబద్ధతపై పూర్తి వివరణ ఇచ్చిన కేటీఆర్

HYD: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే మీకు రావాల్సిన హామీలకు సంబంధించిన అన్ని డబ్బులు నేరుగా ప్రభుత్వం నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మీరు దరఖాస్తులు, దండాలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. డబ్బులు రాకపోతే చట్టం ఉంది, నాకు డబ్బులు రాలేదని కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయొచ్చని వివరించారు.