హెల్మెట్ ధారణ తప్పనిసరి
VSP: జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా గంభీరం డ్రైవింగ్ ట్రాక్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు రహదారి నియమాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ద్విచక్ర వాహనాలు నడపే వారు హెల్మెట్ ధరించాలన్నారు.