'పేలుడు ఘటనలో మెరుగైన చికిత్స అందిస్తున్నాం'
PPM: ఈనెల 19న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్గో పార్సెల్ నిషేధిత వస్తువులు బుకింగ్ చేయరాదని జిల్లాలో ఉన్న అన్ని డిపో మేనేజెర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు.