'అక్రమ వలసదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

'అక్రమ వలసదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

KMM: ఖమ్మం జిల్లాలో పాకిస్థాన్ అక్రమ వలసదారులను గుర్తించి తక్షణమే భారత్ నుంచి పంపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్‌కు వినతిపత్రం అందించారు. జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ ప్రజలను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.