కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ

కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. 26 హర్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు, 7 కొత్త హార్డ్‌డిస్క్‌లు రీప్లేస్ చేశాననిSIB మాజీ చీఫ్ ప్రభాకర్ అంగీకరించారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వారం రోజుల కస్టోడియల్ విచారణ అనంతరం నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తామని తెలిపారు.