రేపు చిట్వేలిలో తాగునీటి సరఫరా బంద్

రేపు చిట్వేలిలో తాగునీటి సరఫరా బంద్

అన్నమయ్య: చిట్వేలిలోని మారమ్మ గుడి వద్ద త్రాగునిటీ పైపులైన్ పగిలిపోయింది. పైపులైన్ మరమ్మతు చేయుట కోసం మంగళవారం అన్ని త్రాగునీటీ మోటార్లు ఉదయం 6 నుంచి 11గంటల వరకు నిలిపివేయడం జరుగుతుందని సోమవారం ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. పంచాయతీలోని గ్రామ ప్రజలందరూ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.