లయన్స్ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై అవగాహన

లయన్స్ స్టార్స్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై  అవగాహన

KKD: కాకినాడ స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో ప్రథమ చికిత్స పై డెమో ప్రదర్శన ద్వారా అవగాహన సదస్సు జరిగింది. సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమిక చికిత్సపై అవగాహన పెంచుకోవాలని అది తనకే కాకుండా ఇతరులు ఆపద సమయంలో కూడా సహాయపడవచ్చు అని తెలియజేశాను.