మహిళను వేధింపులకు గురి చేసిన వ్యక్తిపై కేసు
NZB: ఆర్మూర్‌లో ఓ మహిళకు ఫోన్ ద్వారా అనుచిత సందేశాలు, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ఆర్మూర్ షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో షీ టీమ్ స్పందించి ఆకతాయిని పట్టుకొని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అతని పై శనివారం కేసు నమోదు చేశారు.