పెద్దాపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

పెద్దాపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

KKD: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఇవాళ పెద్దాపురం మండలంలో పర్యటించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద "జలధార - జలహారతి" పథకం వి.తిమ్మాపురం గ్రామంలో అప్పలరాజు చెరువు, కొండపల్లి గ్రామంలో పాన్ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష జరిపారు.