ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

BHPL: గణపురం క్రాస్ గాంధీనగర్ మహాత్మ జ్యోతిబా ఫూలే (ప్రస్తుతం లింగాల వద్ద) ఉన్న పాఠశాలలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ జీ.విజయ తెలిపారు. జిల్లాలోని 5 ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపులల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.