'జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించడం దిగ్భ్రాంతికరం'

'జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించడం దిగ్భ్రాంతికరం'

NTR: మాజీ సీఎం జగన్ కారు కింద పడి వ్యక్తి మరణించడం దిగ్భ్రాంతికరమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి కూడా జగన్, వైసీపీ నాయకులు విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టారని ఆరోపించారు. వృద్ధుడి మృతి ఘటనపై స్పందిచకపోవడం జగన్‌కు ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని సుజనా Xలో వ్యాఖ్యానించారు.