VIDEO: 'ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం'

VIDEO: 'ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం'

WNP: నిజం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టరేట్ ఏవో భాను ప్రకాష్ అన్నారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆమె వర్ధంతిని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి భాను ప్రకాష్ పూలమాలవేసి నివాళులర్పించారు. దళిత వర్గాల ఆత్మగౌరవికి ప్రతికగా ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.