కలిసి పని చేద్దాం.. విజయం సాధిద్దాం

ప.గో: టీడీపీ-జనసేన పార్టీ కలిసిపనిచేసి విజయం సాధిద్దామని కొవ్వూరు పార్టీ కార్యాలయం లో జరిగిన విలేఖరు సమావేశం లో కొవ్వూరు నియోజకవర్గ ధ్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు అన్నారు. కంటమణి రామకృష్ణ గారు మాట్లాడుతూ.. కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట అని టీడీపీ- జనసేన కూటమి సత్తాను చాటాలని తెలిపారు.