నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: భోగాపురం మండలం సవరవిల్లి 33/11kv సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఇవాళ మద్యాహ్నం1 నుంచి 6 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE జి.సురేశ్‌ బాబు తెలిపారు. ఈ మేరకు గూడెపువలస,దల్లిపిట,రెడ్డి కంచేరు,బైరెడ్డిపాలెం,R&R కాలనీ,చాకివలస,ఉప్పాడ పిట, సవరవిల్లి,రావాడ, గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.