నయనతారతో బ్రహ్మానందం 'మీసాల పిల్లా'

నయనతారతో బ్రహ్మానందం 'మీసాల పిల్లా'

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మీసాల పిల్లా' సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే, కొందరు AI ఉపయోగించి ఈ పాటలో చిరంజీవి వేసిన డ్యాన్స్ స్టెప్పులను బ్రహ్మానందంతో వేయించారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా, 'అదుర్స్'లో నయనతార, బ్రహ్మానందం మధ్య కామెడీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.