వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

MHBD: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాలు, సంబంధిత విషయాల గురించి వారు అధికారులకు వివరించారు.