తొలి స్మార్ట్ వర్సిటీగా గుర్తింపు

తొలి స్మార్ట్ వర్సిటీగా గుర్తింపు

ATP: బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచిందని వీసీ కోరి వెల్లడించారు. ప్రాంగణం, తరగతి గదులు, వసతిగృహాల్లో ఆధునిక సౌకర్యాలు సమకూర్చి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా ప్రారంభించారు. 23 రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు.