నేడు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

SKLM: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దిన్ కర్ పుండ్కర్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందిని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు.