అవుకులో ఉచిత కంటి వైద్య శిబిరం

అవుకులో ఉచిత కంటి వైద్య శిబిరం

NDL: అవుకు మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడి ఆవరణంలో ఈ నెల 20న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కంటి వైద్య సహాయ నిపుణులు పులిపాటి గోపాల్ ఇవాళ వెల్లడించారు. ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి శాస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ప్రత్యేక బస్సులు కడపకు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేపిస్తామన్నారు.