వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ

వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ

VZM: హజరత్ ఖ్వాజా మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా 89వ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఏటికే వెలుగు ఆశ్రమంలోని ఘనంగా నిర్వహించారు. హజరత్ ఖాదర్ బాబా దర్గా దర్బార్ MD ఖలీల్ బాబు, డాక్టర్ అవసరాల శ్రీధర్, సంతోష్‌లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. సాటి మనిషిని ప్రేమిస్తూ, వారి బాధల్లో పాలు పంచుకోవాలని ప్రతీ ఒక్కరినీ కోరారు.