కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వల్లూరులో వ్యక్తి దారుణ హత్య
✦ మోరగుడిలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
✦ పులివెందులలో చలివేంద్రం ప్రారంభించిన ఎంపీ అవినాశ్ రెడ్డి
✦ ప్రొద్దటూరులో జూనియర్ సివిల్ జడ్జి సైద్ మునీరానికి న్యాయవాదుల సన్మానం