SRH vs RR: టికెట్ల అమ్మకాలు ప్రారంభం

SRH vs RR: టికెట్ల అమ్మకాలు ప్రారంభం

IPL-2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 13న రా.7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, RR జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు తాజాగా ప్రారంభమయ్యాయి. 'District by Zomato' యాప్ ద్వారా మ్యాచ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.